ప్రకాశం: పామూరు పట్టణంలోని స్థానిక శ్రీ శక్తి భవన్లో జరుగుతున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంగళవారం పామూరు గ్రామ పంచాయితీ కార్యదర్శి, ఇంఛార్జ్ ఈవో అరవింద రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె శిక్షణ పొందుతున్న మహిళలకు పలు సూచనలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలందరూ పట్టుదలతో ఉచిత కుట్టు శిక్షను నేర్చుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.