MNCL: భారీ వాహనాలను అనుమతించాలంటూ మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. జన్నారం మండల పర్యటనకు వచ్చిన జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్కకు మంగళవారం మధ్యాహ్నం స్థానిక హరిత రిసార్ట్స్‌లో అటవీ ఆంక్షలు సమితి సభ్యులు జన్నారం మీదుగా భారీ వాహనాలను అనుమతించాలంటూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వామన్, కోడూరు చంద్రయ్య, శ్రీరాముల కొండయ్య పాల్గొన్నారు.