MBNR: విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మంగళవారము అన్నారు. బోయపల్లిలో నిర్మాణంలో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ భవనాలను ఆయన పరిశీలించారు.