బండి సాయి భగీరథ్‌కు స్టేషన్ బెయిల్ వచ్చింది. మహీంద్రా వర్సిటీలో తోటి విద్యార్థిపై బండి భగీరథ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. భగీరథ్ బుధవారం రోజున దుండిగల్ పోలీసుల ఎదుట లొంగిపో
తెలుగు నేలపై జన్మించి, జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. ఒక్కో నేతది ఒక్కో స్టైల్ పాలిటిక్స్. ఒకరు ప్రధాని పదవీ చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి కాగా, మరొకరు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, అధికారం చేపట్టారు. ఆరు దశాబ్దాల కలను నెరవ
జాతీయ రాజకీయాలే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శరవేగంగా అడుగులు వేస్తున్నారు. దీనికోసం భారీ కార్యాచరణ రూపొందిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు ఏడాదిన్నర కూడా సమయం లేకపోవడంతో తన ప్రణాళికల్లో వేగం పెంచుతున్నారు. ఖమ్మం సభ ఊహించని రీతిలో
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల ఎమ్మెల్యేలను మార్చాలని అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాను అలా అనలేదని మంత్రి క్లారిటీ ఇస్తున్నారు. మరో 20 మంది ఎమ్మెల్యేలు గట్టిగా పనిచేయాలని చెప్పానని తెలిపారు. తన మాటలను మార్చారని పేర్కొన్న
భారత అంతరిక్ష ప్రయోగాలకు కీలక కేంద్రంగా ఉన్న శ్రీహరికోటలోని షార్ లో వరుస ఆత్మహత్యలు అలజడి రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడడం విషాదం కలిగించింది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష క
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె కుటుంబంలో విషాదం నెలకొంది. రఘు తండ్రి కుంచె లక్ష్మీనారాయణ రావు (90) మంగళవారం కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడకు చెందిన లక్ష్మీనారాయణరావు హోమియో వైద్యుడు. స్థానిక సాగునీటి
తెలంగాణలో కమ్యూనిస్టుల చరిత్ర చెరిగిపోనిది. నాడు సాయుధ పోరాటంలోనూ.. నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు. అందుకే తెలంగాణలో ఇంకా ఆ పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో
విజయవాడ ఎంపీ కేశినేని నాని టికెట్ల విషయంలో చేసిన కామెంట్స్ తెలుగుదేశం పార్టీలో చర్చకు దారితీసింది. నాని సోదరుడు చిన్నికి విజయవాడ టీడీపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. చిన్ని సహా మరో నలుగురికి టికెట్ ఇస్తే తాను ఒప్పుకోనని ఇటీవల
తెలంగాణ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ముగ్గురు ముఖ్యమంత్రులు దర్శించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను దగ్గరుండి సీఎం కేసీఆర్ దర్శనం చేయించార
పబ్లిక్ ప్లేసులో హుందగా ప్రవర్తించాలి, బైక్ లేదంటే కారులో ఉన్నప్పుడు చక్కగా ఉండాలి. కొందరు అలా ఉండటం లేదు.. రెచ్చిపోతున్నారు. ట్రావెల్ చేసే సమయంలో రొమాన్స్ చేస్తున్నారు. ఇటీవల పలు వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. ఇప్పుడు అలాంటి మరో వీ