KMR: విద్యార్థులు వేసవి సెలవులలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ అన్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ బాలికల విద్యాలయంలో కళాబృందం కళను ప్రదర్శించారు. వేసవి సెలవులలో ఇంటికి వెళ్ళినప్పుడు అపరిచిత వ్యక్తులతో (గుడ్ టచ్ బాడ్ టచ్) విషయంలో జాగ్రత్తగా వుండాలని అన్నారు.