ASR: నర్సీపట్నం నుంచి ఏలేశ్వరం వెళ్తున్న పల్లెవెలుగు బస్ మంగళవారం ఉదయం రాజవొమ్మంగిలో నిలిచి పోయింది. 25మంది ప్రయాణికులతో వెళుతున్న బస్ టైర్‌కు ప్యాచ్ పడడంతో గాలి తగ్గిపోయింది. గంట తరువాత ప్రయాణికులను సిబ్బంది వేరే బస్సులో ఎక్కించారు. కండిషన్లో ఉన్న బస్‌లు పంపాలని కోరుతున్నారు.