KDP: గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా కోసం నేడు కలెక్టర్‌ను అధికార పార్టీ ఉపయోగించుకుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపించారు. అరఅడుగు దూరంలో ప్రతిపక్ష పార్టీకి విజయం ఉందంటే ఎన్నికల అధికారికి గుండెపోటు వస్తుందన్నారు. అధికార పార్టీ నేతలు ఎన్ని విధాలుగా భయపెట్టినా వార్డు సభ్యులు ధైర్యం అభినందనీయం అన్నారు.