KRNL: మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆస్తి, ఖాళీ స్థలం పన్ను వసూళ్లు కర్నూలులో అధికారులు, సిబ్బందితో వేగవంతం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్ర బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పక్కా ప్రణాళికతో పకడ్బందీగా పన్ను వసూళ్లను చేపట్టామని, గణనీయ పురోగతి సాధించడం జరిగిందన్నారు.