MHBD: జిల్లా కేంద్రంలోని స్థానిక మూడు కోట్లు సెంటర్లో సీపీఐ ఆధ్వర్యంలో కాశ్మీర్లో సామాన్యులపై ఇటీవల జరిగిన నిరసిస్తూ బుధవారం ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారథి మాట్లాడుతూ.. 26 మంది సామాన్య తెలుగు ప్రజలు, ఇతర రాష్ట్రాలకు చెందిన భారతీయులు మృత్యువాత పడడం అత్యంత విషాదకరం అన్నారు.