TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో 78.57 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం పోలైన ఓట్లు 88 కాగా, బీఆర్ఎస్ ఓటింగ్‌కు దూరంగా ఉంది. 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటేశారు. ఈ నెల 25న GHMC హెడ్ ఆఫీస్‌లో కౌంటింగ్ జరగనుంది.