NRPT: రైతులకు సంబంధించిన భూముల సమస్యలు పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా మద్దూరు మండలం జదవరావు పల్లి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంతమంది రైతులు సమస్యలపై ఫిర్యాదులు అందించారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు పాల్గొన్నారు.