HYD: లేడి అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగి PSకు తరలించారు. 2 గంటల పాటు విచారించిన అనంతరం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి చేవెళ్ల కోర్టులో హాజరు పర్చారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అఘోరి చెప్పడంతో లీగల్ ఎయిడ్ సర్వీసెస్ న్యాయవాది కుమార్ను జడ్జి నియమించారు. వాదనలు విన్న జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.