NTR: జగ్గయ్యపేట పట్టణం బలుసుపాడు రోడ్డు ఈద్గా దర్గా నందు రంజాన్ పండగ సందర్బంగా ముస్లిం సోదరులతో కలిసి నమాజ్‌లో పాల్గొని ముస్లిం సోదరులందరికీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపవాస దీక్షలు ముగించుకొని, భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ, ప్రతి ఒక్కరికి సన్మార్గాన్ని చూపించి, దేవుని యందు భక్తి విశ్వాసముండాలని తెలిపారు.