NZB: భీంగల్ మండలంలోని లింబాద్రిగుట్టపై ఉన్న శ్రీ లింబాద్రి లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు. అనంతరం భీంగల్ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి ఉన్నారు.