BHNG: జిల్లా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావుకి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని సోమవారం మెమోరండం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగీశెట్టి క్రిస్టఫర్, అంతటి రవి, కొండాపురం శ్రీను, మంటి లింగయ్య సంగిశెట్టి జనార్ధన్, పరశురాములు పాల్గొన్నారు.