SKLM: చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ఒక మంచి అలవాటని జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. చేతులను శుభ్రపరిచే దినం కావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సిబ్బందికి చేతులు శుభ్ర పరుచుకోవడంపై సోమవారం అవగాహన కల్పించారు. చేతులకు మొదట సబ్బు రాసుకుని బాగా రుద్దిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలన్నారు.