SRPT: సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టే అవకాశం ఉందని సీఐ రఘువీర్ రెడ్డి అన్నారు. సోమవారం తిరుమలగిరిలో ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల వల్ల భద్రత ప్రమాణాలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నివారణకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.