అరకు కాఫీపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేశారు. పారిస్లో అరకు కాఫీ కేఫ్ ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. అరకు కాఫీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును ఆయన అభినందించారు. చంద్రబాబు ఆలోచనలు అద్భుతమని కొనియాడారు.