WNP: సెంట్రల్ యూనివర్సిటీ HCU 400ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం వేలంవెయ్యడాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షులు నారాయణ ఖండించారు. మంగళవారం పార్టీ ఆఫీస్లో ఆయన మాట్లాడుతూ.. విద్యసంస్థలను అభివృద్ధి చేయకుండా భూములను వేలంవేస్తూ విద్యావ్యవస్థను కూని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 9వ నిజాం పరిపాలన కొనసాగిస్తుందని విమర్శించారు.