MNCL: ఖానాపూర్ పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్ర వైభవంగా జరిగింది. మంగళవారం ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, పాల్గొన్నారు. శ్రీరాముడు, ఆంజనేయస్వామి భారీ విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించారు.