ELR: ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి ప.గో.జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ బుధవారం ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గల పంచాయతీ రాజ్ ఇంజనీర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ నుంచి విడుదల చేసిన పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.