పశ్చిమగోదావరి: యర్నగూడెం శాఖ గ్రంథాలయంలో నిర్వహిసున్న వేసవి విజ్ఞాన శిబిరానికి బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గుడివాడ సురేంద్ర కుమార్ నాయుడు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలన్నారు.