TG: ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై CMO స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆమె ఎందుకు బదిలీ అయ్యిందో అందరికి తెలుసు. ఆమె లేకపోతే ఏ ఈవెంట్ జరగదు అనుకోవడం తప్పు. నాకూ చాలా ఈవెంట్స్ చేసిన అనుభవం ఉంది. నేను అనేక దేశాల్లో తిరిగి చాలా పెద్ద ఈవెంట్లు చేశాను. ఆమె బాగా పని చేసింది కానీ, ఆమె లేనంత మాత్రాన ఏ ఈవెంట్ ఆగిపోదు’ అని పేర్కొన్నారు.