‘రౌడీ బాయ్స్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్.. దర్శకుడు ఆదిత్యరావు గంగసానితో ఓ సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ చిత్రం టైటిల్ వచ్చేసింది. దీనికి ‘దేత్తడి’ పేరు పెట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించనుంది.