CTR: వర్ఫ్ సవరణ బిల్లుకు వైసీపీ వ్యతిరేకమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టగా ఆయన మాట్లాడారు. మైనారిటీ సమాజానికి వైసీపీ అండగా ఉంటుదని చెప్పారు. వక్స్ ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరమని తేల్చిచెప్పారు.