TG: డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు నోటిఫికేషన్ను అధికారులు విడుదల చేయనున్నారు. దోస్త్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కాలేజీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. వారి స్కోర్, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈసారి మూడు విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు.