TG: వర్షాకాలంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి తగ్గకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సింగరేణి CMD బలరామ్ అధికారులను ఆదేశించారు. జూలై నెలకు నిర్దేశించిన లక్ష్యాలు సాధించడం కోసం రోజుకు 2.15L టన్నుల బొగ్గు రవాణా, 1.80L టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. ఇల్లందు JK కోల్ మైన్, గోలేటి కోల్ మైన్‌కు సంబంధించిన పర్యావరణ, అటవీ అనుమతులకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.