GNTR: మంగళగిరి ఎయిమ్స్ హస్టల్ ప్రాంగణంలోని మైదానంలో శనివారం బ్యాడ్మింటన్ కోర్టులను ఆసంస్థ డైరెక్టర్ అహంతే శాంతా సింగ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఎయిమ్స్ ఉద్యోగులు, విద్యార్థులు ఆరోగ్యకరమైన, చురుకైన జీవన శైలి కలిగి ఉండేందుకు నాలుగు కోర్టులతో కూడిన అత్యాధునిక కోర్టు సముదాయాలను ప్రారంభించినట్లు తెలిపారు.