NTR: కంచికచర్ల మండలంలోని పరిటాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గంజాయి డ్రగ్స్ ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు విద్యార్థులు యువత దూరంగా ఉండాలని సూచించారు.