WGL: నెక్కొండ మండలం అప్పలరావుపేట గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా TPCC సభ్యులు సొంటి రంజిత్ రెడ్డి హాజరై, కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేద ప్రజలకు ఇండ్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు.