MDK: తూప్రాన్ మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో BLOలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ టేక్మాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు మార్పులపై శిక్షణ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శిక్షకులు వెంకటేశం, శ్రీనివాస్, నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ పాల్గొన్నారు.