GNTR: అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో భాగంగా అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ వేగంగా నిర్మిస్తున్నారు. 14 కి.మీ సీడ్ యాక్సెస్ రోడ్డులో 98 రన్నింగ్ కిలోమీటర్ల విద్యుత్ పైపులైన్లో నిర్మిస్తున్నట్టు ఇంజినీర్లు తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో తొలిసారిగా సీడ్ యాక్సెస్ రోడ్డులోనే అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు నిర్మిస్తున్నారు.