ప్రకాశం: అద్దంకి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీ చేసినట్లు అద్దంకి ఎంపీడీవో సింగయ్య తెలిపారు. గురువారం అద్దంకిలో ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటివరకు 6,915 పింఛన్లకు 6,325 మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. గురువారం తీసుకోని వారికి శుక్రవారం పింఛను అందజేస్తామన్నారు.