KMR: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పార్టీ జిల్లా ఇంఛార్జులు రంగనాథ్, వెంకట రామారావు అన్నారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్గౌడ్ అధ్యక్షతన ఇవాళ నగరంలోని కాంగ్రెస్ భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విక్కీ, నీహార్ ఉన్నారు.