TG: విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యా కమిషన్‌తో ఆయన సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఉన్నతాధికారులతో, సాయంత్రం 6:30 గంటలకు అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో ఆయన సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు.