SKLM: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ పేడాడ తిలక్ మంగళవారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఇటీవల టెక్కలి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలపై చర్చరించారు. టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ కమిటీలు నియామకం పరిస్థితులను వివరించారు. నియోజకవర్గంలో వైసీపీ నాయకుల పై ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులను తెలియజేశారు.