అబుదాబీ వేదికగా జరిగిన IPL 2026 మినీ వేలం ముగిసింది. తమ జట్టుకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను కోల్‌కతా అత్యధిక ధర రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే అన్‌క్యాప్ట్ ప్లేయర్లు కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌ను రూ.14.20 కోట్లకు CSK కొనుగోలు చేసింది.