ఆరోగ్యంగా జీవించాలంటే మన శరీరానికి ఎన్నో పోషకాలు అవసరమవుతూ ఉంటాయి. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలల్లో ఐరన్ కూడా ఒకటి. పాలకూర, కోడిగుడ్లు, చేపలు, చికెన్, శనగలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యలు రాకుండా ఉంటాయి.