TG: జడ్చర్ల ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై వేటు పడింది. సూపరింటెండెంట్ చంద్రకళతో పాటు నలుగురిని సస్పెండ్ చేశారు. ఆర్ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్, ఎంఎన్వోపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా మార్చురీలో ఉన్న మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై విచారణ చేపట్టారు.