AP: రాష్ట్ర ప్రజలకు మంత్రి లోకేష్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘వసంత రుతువుకు స్వాగతం పలికే రంగుల సంబరం హోలీ. చెడుపై గెలిచిన మంచికి సంకేతం హోలీ. పేదా- పెద్ద తారతమ్యాలు లేకుండా, కులమత భేదాలు చూడకుండా రంగుల్లో అంతా కలిసిపోయి ఆనందాలను పంచుకునేది హోలీ పండుగ’ అని ట్వీట్ చేశారు.