లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగ స్థానంలో సౌతాఫ్రికా ఆటగాడు జార్జ్ లిండేను జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా హసరంగ ఈ సీజన్‌కు అందుబాటులో లేకపోవడంతో, మేనేజ్మెంట్ అతని స్థానాన్ని లిండేతో భర్తీ చేసింది. అతడు స్పిన్ బౌలింగ్‌తో పాటు భారీ షాట్లు కూడా ఆడగలడు.