AP: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. శనివారం 200 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే.. ఈరోజు ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, NTR, మార్కాపురం, పల్నాడు జిల్లాతోపాటు రాయలసీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశముంది.