రేపు పంజాబ్ కింగ్స్‌తో పోరులో SRH తుది జట్టులో మార్పులు చేసే యోచనలో ఉంది. గత మ్యాచ్‌లో రాణించని లివింగ్‌స్టోన్‌ను పక్కన పెట్టాలని SRH భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్థానంలో పేసర్ బ్రైడన్ కార్స్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది. గాయం కారణంగా గత 3 మ్యాచ్‌లకు దూరమైన అతడు, ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది.