SKLM: కవిటి మండలం రామయ్యపుట్టుగ గ్రామంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబును మంగళవారం పలువురు విశ్రాంతి ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్రాంతి ఉద్యోగుల సమావేశ భవనం నిర్మాణంకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగులు, కౌన్సిలర్ ఆశి లీలారాణి పాల్గొన్నారు.