ATP: బుక్కరాయసముద్రం మండలం బోయకోట్టాలా గ్రామంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పర్యటించారు. ఈ సందర్భంగా ముసలమ్మ, పోతులయ్య స్వాముల గ్రామ దేవర కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గ్రామ నాయకులతో సమావేశమయ్యారు.