BDK: కొత్తగూడెం నియోజకవర్గంలోని పలు గ్రామాలలో మాలల మహా జాతర ఆదివారం నిర్వహించారు. జూన్ 8న కొత్తగూడెం క్లబ్లో మాలల ఆత్మీయ సమ్మేళనంను విజయవంతం చేయాలని కోరారు. మహిళా కమిటీ సభ్యులు ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మాలల మహానాడు కమిటీ పాల్గొన్నారు.