KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఈద్గాలో ముస్లిం మత పెద్దలను, ముస్లిం సోదరులను కలిసిను ఎమ్మెల్యే మదన్ మోహన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు వారి నివాసాలకు వెళ్లి ఆతిథ్యం స్వీకరించడం జరిగింది. రంజాన్ వేడుకలలో ముస్లిం సోదరులతో ఈద్గా కిక్కిరిసిపోయింది. అనంతరం ఒకరినొకరు ఆలింగనం తీసుకొని శుభాకాంక్షలు తెలిపారు.