BDK: జిల్లాలోని న్యాయవాదుల తల్లిదండ్రులకు కూడా హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరుతూ జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు సోమవారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అధ్యక్షుడికి వినతి పత్రాన్ని అందజేశారు. మధ్యతరగతి వర్గానికి చెందిన న్యాయవాదుల తల్లిదండ్రుల ఆరోగ్య ఖర్చులు మెరుగుపడాలంటే హెల్త్ కార్డులు జారీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.