SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ అనురాధ పేర్కొన్నారు. ఈనెల 13 నుంచి 28 వరకు అమలులో ఉంటుందన్నారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడన్నారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు ముందుస్తూ అనుమతి తప్పకుండ తీసుకోవాలని సూచించారు.