సత్యసాయి: అమడగూరు, ఓడీచెరువు మండలాల టీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమావేశమయ్యారు. MLA మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికి CM చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. టీడీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.